పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశానికి ప్రకృతే మూలం. ధారావాహిక లోని భాగంహిందూధర్మం భారతీయ దర్శనములు
అరు అష్టిక పాఠశాలలు *వైదిక దర్శనములు (6)ఇతర సనాతన దర్శనములు పశుపత దర్శనము శైవము ప్ర్త్యభిజ్జ్ఞ దర్శనము రశేశ్వర దర్శనము పాణిని దర్శనము ఉపవేదాలు - 4ఆయుర్వేదము (వైద్యం)ధనుర్వేదము (యుద్ధం) గాంధర్వ వేదము (సంగీతం)స్థాపత్య వేదము ( శిల్ప విద్య) ఉపనిషత్తులు ఋగ్వేదం :మొత్తం: - 10ఐతరేయ యజుర్వేదం : మొత్తం: 51 :- కృష్ణ - 32, శుక్ల - 19సామవేదం :మొత్తం: - 16'అథర్వణవేదం :మొత్తం:31 (మొత్తం - 108)పురాణాలు మొత్తం - 18బ్రహ్మ (రాజస గుణం)విష్ణు (సాత్విక గుణం)శివ ( తామస గుణం)గ్రంథం వర్గీకరణ ఆంగీరసస్మృతి వసిష్టస్మృతి విష్ణు అత్రిస్మృతి మను హరితస్మృతి పరాశరస్మృతి శంఖస్మృతి బృహస్పతిస్మృతి గౌతమస్మృతి శాతాతపస్మృతి ఆపస్తంబస్మృతి వ్యాసస్మృతి లిఖితాస్మృతి దక్షస్మృతి యమస్మృతి కాత్యాయనస్మృతి యాజ్ఞవల్క్య ఉశానస్మృతి సమ్వర్తస్మృతి హిందూ మతం పాఠాలు - కాలక్రమం అభ్యాసములు
ఆత్మగుణసంస్కారములు (8)ఆత్మగుణములు (పురుషుడు ఆచరించ వలసినవి)దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము బ్రహ్మయజ్ఞముమనుష్యయజ్ఞము అగ్నిష్టోమ అత్యగ్నిష్టోమ ఉక్థ్య వాజపేయ అస్తోర్యామము అతిరాత్రిః షోడశీ పాకయజ్ఞములు (7)పాకయజ్ఞములు అష్టకా అగ్రహాయణి ఆశ్వయుజి శ్రాద్ధ పార్వణ చైత్రీ శ్రావణి వటువు - ఆచార్యుడు వటువు కోసంఆచార్యుడు చేసేవి - (4)ప్రాజాపత్యం సౌమ్యం అగ్నేయంవైశ్వదేవం భార్యకు చేయవలసిన సంస్కారములు భార్య కు సంస్కారములు - (3)సంతానము శ్రేయస్సు కొరకు సంస్కారములు సంతానము - సంస్కారములు - (5)హిందూమత పదకోశం
ప్రకృతి (సంస్కృతం: प्रकृति) అనగాహిందూ మతము లోనిsankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ.
శాక్తేయం ప్రకారంఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి,పురుషుడు .
తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం. Prakruti analysis it is a meticulous miracle which is the gift given by God ...... prakruti manaku chala avasaram dani valanay manam gali pandlu pullu neeru mana jeevetanike kavalesenavani labistunaie
భగవద్గీతలో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడింది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాల
రజో - సృష్టికి సాత్త్విక - స్థితికి తమో - లయకి కారకాలు