Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

నవంబర్ 25

వికీపీడియా నుండి

నవంబర్ 25,గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 329వ రోజు (లీపు సంవత్సరములో 330వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 36 రోజులు మిగిలినవి.


<<నవంబరు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2025


సంఘటనలు

[మార్చు]
  • 1839: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండతుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి.కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా.
  • 1932: ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందినహైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది.
  • 2010: ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగానల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

జననాలు

[మార్చు]
Konferenz Pakistan und der Westen - Imran Khan (cropped)
  • 1926:రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012)
  • 1951:సుధామ, కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.
  • 1952:ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.
  • 1954:సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది
  • 1966:రూపా గంగూలీ, భారతీయ సినిమా నటి.
  • 1968: ముప్పలనేని శివ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
  • 1969: సుకన్య , దక్షిణ భారత చలన చిత్ర నటి.

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

నవంబర్ 24 -నవంబర్ 26 -అక్టోబర్ 25 -డిసెంబర్ 25 --అన్ని తేదీలు

జనవరి |ఫిబ్రవరి |మార్చి |ఏప్రిల్ |మే |జూన్ |జూలై |ఆగష్టు |సెప్టెంబరు |అక్టోబరు |నవంబరు |డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031
"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_25&oldid=3975852" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp