Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

నవంబర్ 16

వికీపీడియా నుండి

నవంబర్ 16,గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరములో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి.


<<నవంబరు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2025


సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
  • 1890:ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (మ.1973)
  • 1901:జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)
  • 1908:బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (మ.1977)
  • 1923:టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (మ.2009)
  • 1930:చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (మ.2013)
  • 1931:వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు
  • 1936:రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు.
  • 1962:అంబిక: దక్షిణ భారత చలన చిత్ర నటి
  • 1963: మీనాక్షి శేషాద్రి , భారతీయ చలనచిత్ర నటి, నృత్య కారిణి .
  • 1973:పుల్లెల గోపీచంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
  • 1973:ఆమని, తెలుగు, తమిళ సినిమా నటి
  • 1983: ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివ కుమార్ , తెలుగు,తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు .

మరణాలు

[మార్చు]
Portrait of Milton Friedman

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

నవంబర్ 15 -నవంబర్ 17 -అక్టోబర్ 16 -డిసెంబర్ 16 --అన్ని తేదీలు

జనవరి |ఫిబ్రవరి |మార్చి |ఏప్రిల్ |మే |జూన్ |జూలై |ఆగష్టు |సెప్టెంబరు |అక్టోబరు |నవంబరు |డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031
"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_16&oldid=3988914" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp