Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

నవంబర్ 15

వికీపీడియా నుండి

నవంబరు 15,గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరములో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.


<<నవంబరు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2025


సంఘటనలు

[మార్చు]
  • 1937: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు,శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం,గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు.కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయంవిశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
  • 1954:టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు)
  • 1954: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
  • 1993:ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతోతిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
  • 2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
  • 2000: భారతదేశంలో కొత్తగాఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది.బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
మరణం
ఘట్టమనేని కృష్ణ
వేదాంతం సత్యనారాయణశర్మ

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]
  • 2000: ఝార్ఖండ్ ఫౌండేషన్ డే -

బయటి లింకులు

[మార్చు]

నవంబరు 14 -నవంబరు 16 -అక్టోబర్ 15 -డిసెంబర్ 15 --అన్ని తేదీలు

జనవరి |ఫిబ్రవరి |మార్చి |ఏప్రిల్ |మే |జూన్ |జూలై |ఆగష్టు |సెప్టెంబరు |అక్టోబరు |నవంబరు |డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031
"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_15&oldid=4349540" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp