Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

జూన్ 22

వికీపీడియా నుండి

జూన్ 22,గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 173వ రోజు (లీపు సంవత్సరములో 174వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 192 రోజులు మిగిలినవి.


<<జూన్>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1234567
891011121314
15161718192021
22232425262728
2930
2025


సంఘటనలు

[మార్చు]
సుభాష్ చంద్రబోస్
  • 1897: 'రాండ్', 'ఆయెర్ స్ట్' అనే ఇద్దరు బ్రిటిష్ వలస పాలన అధికార్లను మహారాష్ట్రలోని పూనాలో 'ఛాపేకర్ సోదరులు (దామొదర్ హరి, వాసుదేవ హరి, బాలకృష్ణ హరి) ', ' మహాదెవ్ వినాయక్ రనడే ' లు చంపేసారు. 'ఛాపేకర్ సోదరులు', 'రనడే' దొరికిన తరువాత, బ్రిటిష్ వారు వారిని ఉరి తీసారు. 'ఖండొ విష్ణు సాథె' అనే పాఠశాల విద్యార్థిని, కుట్రకు సహకరింఛాడని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి అమరవీరులుగా వారిని పేర్కొంటారు. '1897 జూన్ 22' అనేమరాఠీ సినిమా ఈ సంఘటనే ఆధారం.
  • 1940:సుభాష్ చంద్రబోస్,ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
  • 1952:విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైంది.
  • 2023: తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ చేతులమీదుగాతెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]
  • ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే.

బయటి లింకులు

[మార్చు]

జూన్ 21 -జూన్ 23 -మే 22 -జూలై 22 --అన్ని తేదీలు

జనవరి |ఫిబ్రవరి |మార్చి |ఏప్రిల్ |మే |జూన్ |జూలై |ఆగష్టు |సెప్టెంబరు |అక్టోబరు |నవంబరు |డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031
"https://te.wikipedia.org/w/index.php?title=జూన్_22&oldid=4631806" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp