Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

కొలంబో

అక్షాంశ రేఖాంశాలు:6°54′0″N79°50′0″E / 6.90000°N 79.83333°E /6.90000; 79.83333
వికీపీడియా నుండి
కొలంబో
Official seal of కొలంబో
Seal
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
కొలంబో is located in Sri Lanka
కొలంబో
కొలంబో
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
అక్షాంశరేఖాంశాలు:6°54′0″N79°50′0″E / 6.90000°N 79.83333°E /6.90000; 79.83333
జిల్లాకొలంబో జిల్లా
ప్రభుత్వం
 - Type{{{government_type}}}
 - మేయర్ఉవైస్ మొహమ్మద్ ఇంతియాజ్ (స్వతంత్ర అభ్యర్థి)
వైశాల్యము
 - మొత్తం37.31 km² (14.4 sq mi)
జనాభా (2001[1])
 - మొత్తం642,163
 - సాంద్రత17,211/km2 (44,576.3/sq mi)
కాలాంశంSri Lanka Standard Time Zone (UTC+5:30)
వెబ్‌సైటు:http://www.cmc.lk/

కొలంబో (సింహళ భాష:, ఉచ్ఛారణ :ˈkoləmbə ;తమిళం: கொழும்பு)శ్రీలంక లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి, వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం.[2] దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.[1]

పోర్చుగీసు వారు ఈ నగరానికి 1505 లోకొలంబో అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరుకొలోన్ తోట, అర్థంకేలనీ నది ఒడ్డున రేవు.[3] దీని పేరు సింహళ పేరుకోలా-అంబ-తోట అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సోదర నగరాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.01.1Census July 17, 2001 (via citypopulation.de)
  2. Jayewardene."How Colombo Derived its Name". Retrieved2007-01-18.
  3. "Colombo - then and now".Padma Edirisinghe. The Sunday Observer. 14 February 2004. Archived fromthe original on 2007-09-30. Retrieved2008-03-24.
  4. World ExecutiveColombo Hotels and City GuideArchived 2008-12-30 at theWayback Machine


"https://te.wikipedia.org/w/index.php?title=కొలంబో&oldid=4162666" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గాలు:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp