Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

ఉదరము

వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.
Picture ofHuman body cavities - dorsal body cavity to the left and ventral body cavity to the right.

ఉదరము లేదాకడుపు (Abdomen)మొండెంలోని క్రిందిభాగం. ఇదిఛాతీకికటిభాగానికి మధ్యలో ఉంటుంది. దీనినిపొట్ట అని కూడా అంటారు.[1] పొట్ట అంటేగర్భం అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు.స్థూల కాయం వలనకొవ్వు చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి.కాలేయము ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది.ఉదరవితానము (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది.ఉదర కుహరం (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంతఉదర ద్రవం (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.

సకశేరుకాలు

[మార్చు]

ఉదరంలోని అవయవాలు

[మార్చు]

వ్యాధులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. బ్రౌన్ నిఘంటువు పొట్ట పదప్రయోగాలు.[permanent dead link]
మానవ శరీర భాగాలు
శరీరంలో వ్యవస్థలు
తల,మెడ
వీపు
ఛాతీ
ఉదరము
కటి
కాళ్ళు,చేతులు
దంతములు
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదరము&oldid=3045141" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp