Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

అవతారం

వికీపీడియా నుండి
ధారావాహిక లోని భాగం
హిందూధర్మం
భారతీయ దర్శనములు
  • ఇతర సనాతన దర్శనములు
    • పశుపత దర్శనము
    • శైవము
    • ప్ర్త్యభిజ్జ్ఞ దర్శనము
    • రశేశ్వర దర్శనము
    • పాణిని దర్శనము
  • అవైదిక దర్శనములు (2)
    • జైన దర్శనము
    • బౌద్ధ దర్శనము
హిందూ దేవతలు
  • గ్రంథం వర్గీకరణ
    • ఆంగీరసస్మృతి
    • వసిష్టస్మృతి
    • విష్ణు
    • అత్రిస్మృతి
    • మను
    • హరితస్మృతి
    • పరాశరస్మృతి
    • శంఖస్మృతి
    • బృహస్పతిస్మృతి
    • గౌతమస్మృతి
    • శాతాతపస్మృతి
    • ఆపస్తంబస్మృతి
    • వ్యాసస్మృతి
    • లిఖితాస్మృతి
    • దక్షస్మృతి
    • యమస్మృతి
    • కాత్యాయనస్మృతి
    • యాజ్ఞవల్క్య
    • ఉశానస్మృతి
    • సమ్వర్తస్మృతి
  • హిందూ మతం పాఠాలు - కాలక్రమం
అభ్యాసములు
  • ఆత్మగుణసంస్కారములు (8)
  • ఆత్మగుణములు
    (పురుషుడు ఆచరించ వలసినవి)
  • దేవయజ్ఞము
  • పితృయజ్ఞము
  • భూతయజ్ఞము

  • బ్రహ్మయజ్ఞము
  • మనుష్యయజ్ఞము
  • హవిర్యజ్ఞములు (7)
  • హవిస్సు
  • అగ్నిష్టోమ
  • అత్యగ్నిష్టోమ
  • ఉక్థ్య
  • వాజపేయ
  • అస్తోర్యామము
  • అతిరాత్రిః
  • షోడశీ
  • పాకయజ్ఞములు (7)
  • పాకయజ్ఞములు
  • అష్టకా
  • అగ్రహాయణి
  • ఆశ్వయుజి
  • శ్రాద్ధ
  • పార్వణ
  • చైత్రీ
  • శ్రావణి
  • వటువు - ఆచార్యుడు
  • వటువు కోసంఆచార్యుడు చేసేవి - (4)
  • ప్రాజాపత్యం
  • సౌమ్యం

  • అగ్నేయం
  • వైశ్వదేవం
  • స్వకృత్యములు
  • స్వయం (2)
  • భార్యకు చేయవలసిన సంస్కారములు
  • భార్య కు సంస్కారములు - (3)
  • సంతానము శ్రేయస్సు కొరకు సంస్కారములు
  • సంతానము - సంస్కారములు - (5)
తత్వవేత్తలు
హిందూమత పదకోశం

అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట.దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోకక్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.

ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం.విష్ణువుమత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానముబుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందనిబౌద్ధులు భావిస్తారు

ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.

అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు.దేవతలు,రాక్షసులు, యక్షులు,అప్సరసలు, చివరకుమానవులు కూడా అవతారమెత్తవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఆంధ్రవిజ్ఞానసర్వస్వం ద్వితీయ సంపుటం - కొమఱ్ఱాజు వేంకట లక్షణరావు పేజీ.562 (PDF-625), ప్రస్తుతంఇంటర్నెట్ అర్చీవుగా లభ్యమవుతుంది.
దశావతారాలు
1 బుద్ధుడు, బలరాముడు విష్ణువు అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.
రూపాలు
ఆరాధన
పవిత్ర ప్రదేశాలు
పాఠాలు
అష్టమహిషులు
ఇవి కూడా చూడండి
"https://te.wikipedia.org/w/index.php?title=అవతారం&oldid=3921500" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp