Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

అఖీదాహ్

వికీపీడియా నుండి

ఇస్లామీయఅఖీదా వ్యాసాల క్రమం:
అఖీదాహ్


ఐదు స్థంభాలు (సున్నీ)

షహాద - విశ్వాస ప్రకటన
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - దానధర్మాలు (పేదలకు దానాలు)
సౌమ్ -రంజాన్ మాసంలో ఉపవాసాలు
హజ్ -మక్కా పుణ్యయాత్ర

విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
ఇస్లామీయ ప్రవక్తలు
ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు
మలాయిక
యౌమల్ ఖియామ
మగ్‌ఫిరత్ (మోక్షము)

ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
అదాలత్ - న్యాయం
నబువ్వత్ - ప్రవక్త పీఠం
ఇమామా - నాయకత్వం
యౌమల్ ఖియామ

మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు)

నమాజ్ - ప్రార్థనలు
సౌమ్ -రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ -మక్కా పుణ్యయాత్ర
జకాత్ - దానధర్మాలు
ఖుమ్‌ - ఐదవవంతు పన్ను
జిహాద్ - సంఘర్షణ
న్యాయ ఉత్తర్వులు
చెడును త్యజించడం
తవల్లా -అహ్లె బైత్ తో ప్రేమ
తబర్రా -అహ్లె బైత్ శత్రువులతో విభేదన

ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ)

వలాయ - సంరక్షణ
తహారా - పరిశుద్ధత
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - ప్రక్షాళణ, దానధర్మాలు
సౌమ్ -రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ -మక్కా తీర్థయాత్ర
జిహాద్ - సంఘర్షణ

ఇతరములు

ఖారిజీలుఇస్లాం ఆరవ స్తంభం.

This box:

అఖీదాహ్ (కొన్నిసార్లు : అఖీదా, అఖీదత్ అని కూడా పలుకుతారు) (అరబ్బీ : عقيدة) ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్ధతినిఅఖీదాహ్ అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడాఅఖీదాహ్ అంటారు.

పరిచయము

[మార్చు]

ప్రపంచంలోని అన్నిముస్లిం సముదాయాలూ ఈ అఖీదాను గలిగివున్నాయి. అందరూ ఏకగ్రీవంగాఖురాన్ సూచించిన విశ్వాసమార్గాన్ని తు.చ. తప్పకుండా శిరసా ఆమోదించే విషయమిది.షియా,సున్నీలు పరస్పరం విరుద్ధంగా కనబడుతారు. కానీ "ఈమాన్", "అఖీదా" విషయంలో ఏలాంటి పొరపొచ్ఛాలు లేకుండా ఆమోదిస్తారు. ఉదాహరణకు అల్లాహ్, మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్, మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.

మస్జిద్ లో ఉపవాస ముగింపు

ఆరు విశ్వాసాంగాలు

[మార్చు]

సహీ ముస్లిం,సహీ బుఖారిహదీసుల ప్రకారముమహమ్మదు ప్రవక్త ప్రవచించారు"ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసంఅల్లాహ్ పై, అతడిమలాయిక (దూతలపై), అతడిచేఅవతరింపబడ్డ గ్రంధాలు పై (ఖురాన్, జబూర్, తౌరాత్, ఇంజీల్ , ఇతర సహీఫాలు), అతడిప్రవక్తలపై,ఖయామత్ పై , అల్లాహ్ చే వ్రాయబడ్డతఖ్దీర్ (విధి) మంచిదైననూ, గాకున్ననూ."

ఆరు విశ్వాసాంగాలు

[మార్చు]
  1. అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ ఒక్కడే పూజింపబడుటకు సరియైనవాడు. (తౌహీద్).
  2. ప్రవక్తలపై విశ్వాసం. అల్లాహ్ చే పంపబడ్డ అందరు ప్రవక్తలపై విశ్వాసం.
  3. మలాయిక పై విశ్వాసం. అల్లాహ్ దూతలపై విశ్వాసం.
  4. అవతరింపబడ్డ గ్రంధాలపై విశ్వాసం. అల్లాహ్ చే అవతరింపజేయబడిన గ్రంధాలపై విశ్వాసం. (ఖురాన్ తో సహా)
  5. యౌమ్-అల్-ఖియామ పై విశ్వాసం.ఖయామత్ పై విశ్వాసం. మరణం తరువాత జీవితంపై విశ్వాసం.
  6. తఖ్దీర్ పై విశ్వాసం. మంచిదైననూ గాకున్ననూ విధిపై విశ్వాసం.

సున్నీ,షియా ల అఖీదాహ్ఈమాన్ పై, ఈమాన్ సదరు విశ్వాసాంగాలపై ఆధారపడియున్నది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]
Look upఅఖీదాహ్ in Wiktionary, the free dictionary.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
* * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * *
ఇస్లాం  · అల్లాహ్  · ముహమ్మద్  · ఖోరాన్  · మలాయిక  · ప్రవక్తలు  · మక్కా  · మదీనా  · రాషిదూన్ ఖలీఫాలు  · ఖిలాఫత్  · ఖలీఫా  · మస్జిద్-అల్-హరామ్  · మస్జిద్-ఎ-నబవి  · బైతుల్-ముఖద్దస్  · ఇస్లామీయ స్వర్ణయుగం  · ముస్లింల పవిత్ర స్థలాలు  · కాబా  · మస్జిద్  · హిజ్రత్  · ముస్లింల పండుగలు  · ఇస్లామీయ కేలండర్  · సున్నీ ఇస్లాం  · షరియా  · హదీసులు  · సున్నహ్  · ఈద్‍గాహ్  · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్‌ల జాబితా  · ముస్లిం పండితులు  · ఇస్లామిక్ దేశాలు  · ముస్లిం శాస్త్రవేత్తలు  · ముస్లింల సాంప్రదాయాలు  · యౌమ్-అల్-ఖియామ  · కాఫిర్  · మోమిన్  · ఖిబ్లా  · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా  · భారతదేశంలో ఇస్లాం  · ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం  · సూఫీ తత్వము  · ఔలియాలు  · సూఫీలు  ·
"https://te.wikipedia.org/w/index.php?title=అఖీదాహ్&oldid=3262144" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp