Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియాకుస్వాగతం!
వికీపీడియాఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,20,258 వ్యాసాలున్నాయి.పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయంఅన్వేషణకూర్చడంప్రశ్నలుసహాయము తెలుగు టైపుచేయుట

విహరణవిశేష వ్యాసాలుఅ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
అబ్రహం లింకన్

అబ్రహం లింకన్ ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానం ఉన్న మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు. కెంటకీలోని ఒక పేద కుటుంబంలో జన్మించిన లింకన్ అమెరికా పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన ఇండియానాలో పెరిగాడు. తానే స్వంతంగా చదువుకుని న్యాయవాది అయ్యాడు. తరువాత విగ్ పార్టీకి నాయకుడు అయ్యాడు. ఇల్లినోయ్ రాష్ట్ర లెజిస్లేటరుగా పనిచేసి తరువాత ఆ రాష్ట్రం నుంచి అమెరికను ప్రతినిథిగానూ ఎన్నికయ్యాడు. 1849 లో స్ప్రింగు ఫీల్డు, ఇల్లినోయిలో మళ్ళీ న్యాయవాదిగా కొంతకాలం ఉన్నాడు. 1854 లో కంసాను-నెబ్రాస్కా చట్టం బానిసత్వానికి వంత పాడటంతో మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చాడు. తొందర్లోనే కొత్త రిపబ్లికను పార్టీకి నాయకుడు అయ్యాడు. స్టీఫెన్ ఎ.డగ్లసుకు వ్యతిరేకంగా జరిగిన 1858 సెనేటు ప్రచార చర్చలలో ఆయన జాతీయవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. లింకన్ 1860 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోనికొత్త వ్యాసాల నుండి

  • ... హైదరాబదులోని రవీంద్ర భారతి, గాంధీ భవన్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి ఎన్నో కట్టడాలకు వాస్తుశిల్పిమహ్మద్ ఫయాజుద్దీన్ అనీ!
  • ... కాంచీపురం లోనికైలాసనాథ దేవాలయం అక్కడి అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటనీ!
  • ...దివి మురళీకృష్ణ ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఒకరనీ!
  • ... భారతీయ శాస్త్రవేత్తఅనిల్ కుమార్ నోబెల్ గ్రహీత రిచర్డ్ ఎర్నెస్ట్ తో కలిసి పరిశోధనలు చేశాడనీ!
  • ... 1993లో ఇన్ఫోసిస్ ఐపివోకి రావడానికి ఎన్.ఆర్. నారాయణమూర్తికివల్లభ్ భన్సాలీ సహాయం చేశాడనీ!
చరిత్రలో ఈ రోజు
ఫిబ్రవరి 13:




మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం ,సాంకేతికం
భాష ,సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు ,ఆటలు
విశేష వ్యాసాలు


భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)ᱥᱟᱱᱛᱟᱲᱤ (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగాసర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=4220182" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp